సురేఖవాణి కూతరు సుప్రీత అంటే తెలియని సోషల్ మీడియా జనాలు లేరు..

ఆమె అందం, చందం, సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతాకాదు..

ఇటీవల బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది..

ప్రస్తుతం స్నేహితులతో కలిసి టూర్ కు వెళ్లింది..

అక్కడ స్విమ్మింగ్ ఫూల్ లో అందాలు ఆరబోసింది..

బిగుతైన ఎద అందాలను అంతే అందంగా చూపించింది..

తర్వాత ఓ నీటి ప్రవాహంలో స్నేహితులతో కలిసి చిన్న పడవలో ముందుకెళ్లింది.

సుప్రీత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Off-white Banner
Off-white Banner

Thanks for Reading...