సుప్రీత.. సురేఖావాణి కూతురుగానే తెలుసు. కానీ సోషల్ మీడియాలో తన అందాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది..

సుప్రీత పోస్ట్ చేసిందంటే ఫిదా అవ్వకుండా ఉండరు.. అంతలా అందాలు ఆరబోస్తుంటుంది..

తాజాగా ఓ గులాబీ రంగు పూల చెట్టు వద్ద గులాబీ చుడీదార్ లో అందాలు ఆరబోసింది..

సుప్రీత అందాలకు ఫిదా అవ్వడం ఖాయం.. అంతలా అందాల విందు చేసింది.