బీచ్ లో అందాలు ఆరబోస్తున్న సుప్రీత

ప్రీత అంటే ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఈ భామ సోషల్ మీడియాను రెగ్యురల్ గా ఫాలో అయ్యే వారందరికీ సుపరిచితమే.

నటి సురేఖా వాణి వారసురాలిగా ఇండస్ట్రీ లోకి వచ్చి సుప్రీత   తల్లితో కలిసి రీల్స్ చేస్తూ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా నటించక పోయినప్పటికీ కవర్ సాంగ్స్ తో పాటు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఫేమస్ అయ్యింది..

తాజాగా సుప్రీత ఇంస్టాగ్రామ్ లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు.. బీచ్ లో అందాలు వడ్డిస్తూ కనిపించింది.. షర్ట్ విప్పేసి క్లివేజ్ అందాలతో పాటు థైస్ అందాలతో మైండ్ బ్లాంక్ చేసింది