https://oktelugu.com/

సన్నీలియోన్ అంటేనే ఓ హాట్ బాంబు.. ఆమె యూత్ కు హాట్ ఫిగర్ మరి.

ఎందుకంటే ఆమె ఒకప్పుడు నీలిచిత్రాల్లో నటించింది. అందుకే త్వరగానే కుర్రాళ్లలో బాగా ఫాలోయింగ్ వచ్చేసింది.

కాగా మధ్యలోనే ఆమె బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు ఉన్న క్రేజ్ తో బాలీవుడ్ లో బాగానే ఆఫర్లు పట్టింది.

దాంతో నీలిచిత్రాలకు గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తోంది.

ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన అందాలను ఆరబోయడంలో మాత్రం అస్సలు ఆలస్యం చేయదు.

తాజాగా మరోసారి బ్లాక్ కలర్ టాప్ లెస్ డ్రెస్ లో రెచ్చిపోయింది.

హాట్ హాట్ గా ఫోజులు ఇస్తోంది. అందాలతో కుర్రాళ్లు హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు.