https://oktelugu.com/

హెయిర్ ఫాల్‌తో బాధ పడుతున్నారా? ఈ DIY హెయిర్ మాస్క్‌లు వేసుకోండి.

Images source: google

రెండు టేబుల్ స్పూన్ల మెంతి గింజలను తీసుకుని, వాటిని పెరుగుతో కలపండి. మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగడానికి ముందు పేస్ట్‌ను అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచండి.

Images source: google

రెండు టీస్పూన్ల చొప్పున తేనె, పెరుగు తీసుకోండి. దీన్ని మిక్స్ చేసి పేస్ట్‌లా చేసి, జుట్టుకు కాసేపు అప్లై చేయండి.

Images source: google

కొబ్బరి నూనెతో పాటు కొన్ని వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని మీ తలకు సమానంగా అప్లై చేసి కొంత సమయం పాటు ఉంచి ఆ తర్వాత కడిగేయండి.

Images source: google

ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ తీసుకోండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసి 45 నిమిషాల పాటు అలాగే వదిలేయండి.

Images source: google

ఒక టీస్పూన్ బేకింగ్ సోడా తీసుకుని ఒక గుడ్డు పచ్చసొన కలపాలి. తర్వాత దానికి ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ లా చేయాలి. దీన్ని తలకు సమానంగా పట్టించి 45 నిమిషాల తర్వాత కడిగేయాలి.

Images source: google

2-3 మందార ఆకులను మెంతి గింజలతో మెత్తగా రుబ్బాలి. 2 టేబుల్ స్పూన్ల పెరుగులో ఈ పొడిని కలిపి తలకు సమానంగా పట్టించాలి. 30 నిముషాల పాటు అలాగే ఉంచి, ఎప్పటిలాగే శుభ్రం చేసుకోండి

Images source: google

ఒక చిన్న పండిన అవకాడో తీసుకుని దానికి ఒక కప్పు పాలు కలపండి. పేస్ట్‌ను మీ తలపై సమానంగా సుమారు 15 నిమిషాల పాటు అప్లై చేసి, ఆపై కడిగేయండి

Images source: google