Images source: google
రెండు టేబుల్ స్పూన్ల మెంతి గింజలను తీసుకుని, అందులో పెరుగు కలిపి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ను మీ జుట్టుకు అప్లే చేసి తలస్నానం చేయండి.
Images source: google
రెండు టీస్పూన్ల తేనె, పెరుగు తీసుకోండి. దీన్ని మిక్స్ చేసి పేస్ట్‌లా చేసి, మాస్క్‌ని కడిగే ముందు కాసేపు మర్దనా చేసుకోండి.
Images source: google
కొబ్బరి నూనె తీసుకొని అందులో కొన్ని వేప ఆకులను తీసుకొని గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్ ను మీ తలకు సమానంగా అప్లై చేసి కొంత సమయం పాటు ఉంచి ఆ తర్వాత కడిగేయండి.
Images source: google
ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని దీనికి మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకొని ఓ 45 నిమిషాల అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి.
Images source: google
ఒక టీస్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. అందులో ఒక గుడ్డు పచ్చసొన కలపాలి. దీనికి ఆలివ్ ఆయిల్ కలపాలి. వచ్చిన మిశ్రమాన్ని తలకు పట్టించి 45 నిమిషాల తర్వాత కడిగేయాలి.
Images source: google
2-3 మందార ఆకులను మెంతి గింజలతో మెత్తగా రుబ్బాలి. 2 టేబుల్ స్పూన్ల పెరుగులో ఈ పొడిని కలిపి తలకు సమానంగా పట్టించాలి. 30 నిముషాల పాటు అలాగే ఉంచి, ఎప్పటిలాగే శుభ్రం చేసుకోండి.
Images source: google
ఒక చిన్న పండిన అవకాడో తీసుకుని దానికి ఒక కప్పు పాలు కలపండి. పేస్ట్‌ను మీ తలపై సమానంగా సుమారు 15 నిమిషాల పాటు అప్లై చేసి, ఆపై కడగాలి.
Images source: google