Image Credit : google
Image Credit : google
దాదాపు 30-50 శాతం మంది వ్యక్తులు విశ్రాంతి కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రయత్నించినప్పుడు అధిక ఒత్తిడి లక్షణాలను అనుభవిస్తారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి దీనికి దూరంగా ఉండాలంటే ఏం చేయాలంటే...
Image Credit : google
అతిగా విశ్లేషించడం, అతిగా ఆలోచించడం లేదా విశ్రాంతి తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడికి గురిఅవుతున్నారట. తద్వారా ఆందోళన మరింత పెరుగుతుందట.అందుకే వీటికి దూరంగా ఉండండి.
Image Credit : google
నిరంతరం ఉత్పాదకంగా, విజయవంతంగా ఉండాలని ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా ఒత్తిడి మరింత పెరుగుతుంది. పదే పదే ఆలోచిస్తూ మెదడును ఇబ్బంది పెట్టకండి.
Image Credit : google
సోషల్ మీడియా, నోటిఫికేషన్‌లు లేదా ఇమెయిల్ వంటి మీ రిలాక్స్ కు ఆటంకం కలిగిస్తాయి. అందుకే వీటికి కాస్త దూరంగా ఉండండి.
Image Credit : google
కొన్ని సార్లు నార్మల్ గా కూడా ఒత్తిడి అనిపిస్తుంటుంది. కాసేపు రిలాక్స్ గా కూర్చొని మీ చిన్ననాటి జ్ఞాపకాలను లేదా మీకు నచ్చిన మూమెంట్లను గుర్తు తెచ్చుకోండి.
Image Credit : google
మెదడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. దీంతో విశ్రాంతిని నిరోధిస్తుంది. ముఖ్యంగా మెదడులోని అమిగ్డాలా అని పిలువబడే భాగం, ప్రమాదాలను సృష్టిస్తుందట. అందుకే కూల్ గా ఉండటానికి ప్రయత్నించండి.
Image Credit : google
లోతైన శ్వాస, ధ్యానం, వంటి యోగా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి.
Image Credit : google
పుస్తకాన్ని చదవడం, నడవడం వంటి సులభమైన, తక్కువ శ్రమతో కూడిన విశ్రాంతి కార్యకలాపాలను కూడా ఎంచుకోవచ్చు.