Title 1

స్టార్ హీరోలకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇవే..!

ఈయనకున్న బ్యాడ్ హ్యాబిట్ గురించి అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది. సిగరెట్ తాగడం అనేది ఈయనకున్న అతిపెద్ద బ్యాడ్ హ్యాబిట్. ఇప్పటికే చాలా సార్లు తాను ఈ విషయమై చెప్పారు కూడా.

సిగరెట్ తాగడం మానేయాలని, అది తాగడం వల్ల తాను కూడా ఇబ్బందులు పడ్డానని చెప్పారు. ఇప్పటికీ రజనీ సిగరెట్ కాలుస్తున్నారని, అయితే, మానేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సిగరెట్ స్మోకింగ్ చేస్తాడని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ, ఇందులో నిజమెంత ఉందనేది అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ అయితే లేదు. 

విజయ్ దేవరకొండ తన సినిమాల్లో పాత్రల ప్రకారం సిగరెట్ స్మోకింగ్ చేస్తుంటాడు. కాగా, రియల్ లైఫ్‌లో తనకు సిగరెట్ కాల్చే అలవాటుండగా దానిని మానేశాడని తెలుసత్ోంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కాగా, అప్పట్లో చైన్ స్మోకింగ్ చేశాడని కొన్ని వార్తలొచ్చాయి. కానీ, అందులో నిజమెంత ఉందనేది తెలియదు.