భార్య, ప్రియురాళ్ల కోసం మర్డర్లు, మానభంగాలకు పాల్పడిన ఈ హీరోల క్రైమ్ స్టోరీస్ వణుకు పుట్టిస్తాయి

కన్నడ పరిశ్రమను దర్శన్ అరెస్ట్ కుదిపేస్తోంది. శాండిల్ వుడ్ లో దర్శన్ టాప్ హీరో.  ఒక సామాన్యుడిని హత్య చేయించాడు

శాండిల్ వుడ్ లో దర్శన్ తన ప్రేయసి పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపిన ఫ్యాన్ ను హత్య చేయించి జైలుపాలయ్యాడు

శాండిల్ వుడ్ లో దర్శన్ తన ప్రేయసి పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపిన ఫ్యాన్ ను హత్య చేయించి జైలుపాలయ్యాడు

ఇక మలయాళ హీరో దిలీప్ భార్య కోసం నటి భావన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఇక ప్రేయసి కోసం కాకున్నా ఓ నిర్మాతపై కాల్పులు జరిపి ఈ కేసులోంచి క్షేమంగా బయటపడ్డాడు హీరో కం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

ఇక కృష్ణజింకలను రాజస్థాన్ లో వేటాడి జైలు పాలైన హీరోగా  సల్మాన్ ఖాన్  అపఖ్యాతి మూటగట్టుకున్నాడు.

టెర్రరిస్టులతో సంబంధాలు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడని హీరో సంజయ్ దత్ జైలు పాలయ్యాడు. 

ఈ హీరోలు కొందరు జైలు పాలు కాగా.. బాలకృష్ణ లాంటి వారిపై చర్యలు ఆగిపోయాయి.