ట్రెడిషన్ వేర్ లో అదరగొట్టిన జాన్వీ కపూర్.. నెటిజన్లు ఫిదా..

Image Credit : Instagram

‘ప్రీటీ’ క్యాష్షన్ తో జాన్వీ తనకు సంబంధించిన కొన్ని పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Image Credit : Instagram

లెహంగాలో జాన్వీ కపూర్ పిక్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Image Credit : Instagram

ఈ లెహంగాలో జాన్వీ కపూర్  ‘స్వీట్ అండ్ హాట్’ గా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Image Credit : Instagram

జాన్వీ కపూర్ సినిమాలతో ఎంత బీజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ఇస్తుంటుంది.

Image Credit : Instagram

Image Credit : Instagram

బాలీవుడ్ సినిమాలతో తెరగేట్రం చేసిన ఈ భామ చాలాకాలం తర్వాత తెలుగులో నటిస్తుంది. 

Image Credit : Instagram

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీతో జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయమైంది.