బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి ఉన్న మాస్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆమె ఏ షో చేసినా సరే సందడే సందడి అన్నట్టు ఉంటుంది పరిస్థితి.

అందుకే నాలుగైదు ఛానెళ్లు తిరుగుతూ రెండు చేతులతో సంపాదిస్తోంది ఈ భామ.

అందుకే సన్నబడిపోయి మరీ నాజూకు అందాలతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది ఈ భామ.

బుల్లితెరపై కూడా ఘాటుగా అందాలను ఆరబోస్తూ చంపేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పుడు మరోసారి చీరలో చింపేసింది ఈ హాట్ బ్యూటీ.

ఈ సారి బ్లాక్ కలర్ చీరలో తన పైట చాటు అందాలను మొత్తం పరిచేసింది.

ఇందులో ఆమె నాజూకు నడుము అందాలు మొత్తం కనిపిస్తున్నాయి. అంతే కాకుండా తన ఎత్తైన ఎద పరువాలు కూడా బాగానే హైలెట్ అవుతున్నాయి.

ఇవి చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రీముఖిలో ఇంత నాటైన అందాలు ఉన్నాయా అంటూ అడుగుతున్నారు.