స్కిన్ షోలో నెక్స్ట్ లెవల్... అంతకంతకూ డోసు పెంచుకుంటూ పోతున్న శ్రీముఖి

స్కిన్ షోలో నెక్స్ట్ లెవల్... అంతకంతకూ డోసు పెంచుకుంటూ పోతున్న శ్రీముఖి

శ్రీముఖి టాప్ యాంకర్ గా ఎదిగారు. షోస్ ఆధారంగా చూస్తే శ్రీముఖినే నంబర్ వన్. అరడజను షోలు ఆమె చేతిలో ఉన్నాయి.

అనసూయ యాంకరింగ్ మానేయడం శ్రీముఖికి కలిసొచ్చింది. సుమ సాంప్రదాయ యాంకర్ కాగా శ్రీముఖికి పోటీ ఇవ్వలేకపోతోంది.

తెలుగు యాంకరింగ్ కొత్త పుంతలు తొక్కింది. గ్లామరస్ యాంకర్స్ పరిశ్రమను ఏలుతున్నారు.

అనతికాలంలో శ్రీముఖి యాంకర్ గా ఎదిగారు. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ షోతో ఆమె యాంకర్ అయ్యారు.

స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో పటాస్ షో సాగింది. యాంకర్ రవితో పాటు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించారు.