అంతా బయటపెట్టేసిన పూనం బజ్వా.. అందాలు చూడతరమా

పూనం బజ్వా స్టార్ నటి కాలేకపోయినా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.

2005లోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.

2006లో ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమ్మడు.

కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా తన సత్తా చాటింది.

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోలను పంచుకుంది.

చీర కట్టుకొని బిగుతైన ఎద అందాలను ఒక ఫొటోలో చూపించింది.

ఈ ఫొటోలో ఎద , నడుం అందాలు కనిపించేలా  పైన పైటను పక్కకు జరిపింది.