హీరోయిన్, మోడల్ సోనాల్ చౌహాన్ అందాలు ఆరబోసింది.

ఇన్ స్ట్రాగ్రామ్ లో హాట్ ఫొటోలను షేర్ చేసి కాక రేపింది.

ఈ అమ్మడు ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజంగా ఎంపికై నేషనల్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.

జన్నత్ అనే హిందీ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంటరైన ఈమె ‘రెయిన్ బో’ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చింది..

ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో తన అందాలన్నీ సోషల్ మీడియాలో ఆరబోస్తూ నెటిజన్లకు కన్నుల విందు చేస్తోంది.