https://oktelugu.com/

అందం, అభినయం సమపాళ్లలో ఉన్నప్పటికీ రాణించలేక వెనుక బడిన హీరోయిన్ లలో సోనాల్ చౌహన్ ఒకరు..

చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ ను మాత్రమే అందుకోవడం లేదు..

హిందీలో జన్నత్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ సినిమాలో బాగా ఆకట్టుకుంది..

ఇక తెలుగులో రెయిన్ బో సినిమాతో ఈ భామ ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా హిట్ అవ్వకపోయిన లెజెండ్, పండుగ చేస్కో, షేర్, సైజ్ జీరో, డిక్టేటర్, రూలర్, ఎఫ్3 వంటి వరుస సినిమాలలో నటించి మెప్పించింది..

ఇక గత ఏడాది నాగ్ ఘోస్ట్ లో నటించిన ఈమె  ఆదిపురుష్ లో కీలక పాత్ర చేసింది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈమె షేర్ చేసిన హాట్ ఫొటోస్ భారీ రెస్పాన్స్ లభిస్తుంది.