శోభితా దూళిపాళ్ల.. ఈ అచ్చతెలుగు అందం చూపులే కవ్వించేలా ఉంటాయి.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తాయి..

శోభిత ధూళిపాళ్ల  తెనాలిలో పుట్టిన తెలుగమ్మాయి.. హిందీలో ఎక్కువ సినిమాలు చేశారు.

సమంతతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య శోభితాతోనే పలు చోట్ల పట్టుబడడంతో వీరి ఎఫైర్ బయటపడింది.

నాగ చైతన్య-శోభిత కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత హాట్ ఫోటో షూట్స్ చేస్తుంటారు.

శోభిత లేటెస్ట్ గ్లామరస్ ఫోటో షూట్ వైరల్ అవుతున్నాయి..మగాళ్లను టెంప్ట్ చేస్తున్నాయి..

ఈ అందానికే నాగ చైతన్య పడిపోయాడంటూ కామెంట్ చేస్తున్నారు.