మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, ది నైట్ మేనేజర్ ,  పొన్నియిన్ సెల్వన్: పార్ట్ I మరియు IIలో తన పాత్రలతో 2023లో ప్రతిభావంతులైన నటిగా శోభితా ధూళిపాళ ముద్ర వేసింది.

ఆమె అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు పొందింది...

శోభిత చక్కదనం , రోమాంటిక్ లుక్ తో ఎల్లే ఇండియా కవర్ పేజీకి బ్యానర్ గా మారింది.

ఆమె ఆకర్షణీయమైన ఉనికి పత్రికను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది.

నిస్సందేహంగా, ఆమె  మ్యాగజైన్ కవర్‌ను డామినేట్ చేసేసింది.

శోభితా ధూళిపాళ ప్రస్తుతం “సితార” అనే హిందీ సినిమా , “మంకీ మ్యాన్” అనే ఆంగ్ల ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉంది.

ఆమె విభిన్న పాత్రలు ,  నిరంతర విజయాలు వినోద పరిశ్రమలో పవర్‌హౌస్‌గా ఆమె స్థానాన్ని బలోపేతం చేశాయి.