Images source : google
పెసరపప్పులో ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్ బి,సి, పొటాషియం లు లభిస్తాయి.
Images source : google
ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. మలబద్ధకం సమస్యను పోగొడుతుంది. ఇక ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.
Images source : google
పెసరపప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కేలరీలు కూడా ఇందులో తక్కువే.
Images source : google
ఫైబర్ ఎక్కువ కాబట్టి బరువు కూడా పెరగరు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Images source : google
ఇక పెసరపప్పు జావ కూడా తయారు చేసుకొని తినవచ్చు. ఇందులో ప్రోటీన్ కూడా ఎక్కువే.
Images source : google
ఇందులోని విటమిన్లు, ఖనిజాలు మీ శరీరానికి చాలా అవసరం.
Images source : google
పెసరపప్పు అందానికి కూడా సహాయపడుతుంది. పెసరపప్పు ప్యాక్ తో చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మొటిమలు పోతాయి.
Images source : google