నాగుపాములు వాటి శరీరంతో బుసలతో ఇతరులను భయపెడుతుంటాయి. చాలా మందికి పాములు అంటే భయమే. కానీ జంతు రాజ్యంలో వీటిని భయపెట్టేవి కూడా ఉన్నాయి. అవేంటో చూసేద్దామా?

Image Credit : google

ముంగిస : పామును వేటాడంలో, దానితో గొడవ పెట్టుకోవడంలో ముంగిస ముందు ఉంటుంది.  నాగుపాము దాడులను తప్పించుకోగలదు. ఎదురుదాడిని చేయగలదు.

Image Credit : google

హనీ బ్యాడ్జర్ : హనీ బ్యాడ్జర్ పేరు వినే ఉంటారు. ఈ వన్య జీవి పాములను ఎదురించగలదు. గట్టి పోటీని కూడా ఇస్తుంది ఈ జంతువు.

Image Credit : google

కింగ్ కోబ్రా ఓఫియోఫేజ్ అనేది ఇతర పాములను తింటుంది. ఈ పెద్ద కింగ్ కోబ్రాలు కొన్నిసార్లు చిన్నవాటిని వేటాడతాయి.

Image Credit : google

సెక్రటరీబర్డ్ : ఈ పొడవాటి కాళ్ళ ఆఫ్రికన్ మాంసాహారుల పక్షీ. గద్ద మాదిరి ఉంటుంది. మరోవైపు తెల్లగా కోడి మాదిరి కనిపిస్తుంది. గాలిలో ఎగురుతుంది. నాగుపాములను తొక్కి చంపేస్తుంది. గాల్లోకి ఎత్తుకెళ్తాయి కూడా.

Image Credit : google

ముళ్ల పంది : ముళ్ల పంది గురించి వినే ఉంటారు. ఈ చురుకైన జీవులు పాములను సులభంగా దాడి చేస్తుంటాయట.

Image Credit : google

కింగ్‌స్నేక్ : పాముల మధ్య జరిగే యుద్ధంలో, కింగ్‌స్నేక్ తరచుగా పైకి వస్తుంది. ఈ స్నేక్ పాములను వేటాడటంలో ముందుంటుంది.

Image Credit : google

అడవి పంది : ఈ మందపాటి చర్మం గల అడవి పందులు దూకుడుగా పాములను తింటుంటాయి.  ప్రత్యేకంగా కోబ్రాలను తింటాయి.

Image Credit : google