https://oktelugu.com/
శృతి హాసన్.. ఇప్పుడు బాలీవుడ్ లో బాగా బిజీ అవుతున్న భామ. ఆమె నిత్యం ముంబైలోనే ఉంటూ అక్కడే ఎంజాయ్ చేస్తోంది.
తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా అగ్ర హీరోల సరసన మెరిసి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.
ఇక ఎంతో మందితో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం శాంతాను హజారికతో డేటింగ్ లో ఉంది.
వీరిద్దరూ బాగానే తిరుగుతున్నారని బాలీవుడ్ మీడియా చెబుతోంది.
ఇక ఎంత బిజీగా ఉన్నా సరే శృతి కూడా తన అందాలతో కుర్రాళ్లకు విందు పెడుతూనే ఉంటుంది.
తాజాగా టాప్ లేకుండా బ్రా అందాలతో కుర్రాళ్లకు హాట్ నెస్ పెంచేసింది.
ఇందులో ఆమె అందాలు మొత్తం బాగానే చూపించచేసింది.