https://oktelugu.com/

దక్షిణాది సీనియర్ హీరోయిన్ శృతిహాసన్ ఈ మధ్య సినిమాలు తక్కువ కావడంతో సోషల్ మీడియాలో పడిపోతోంది.

ఇటీవల తన ప్రియుడి ఫోటోలను షేర్ చేసి డేర్ హీరోయిన్ అనే కామెంట్లను సొంతం చేసుకుంటుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇప్పటి వరకు ప్రియుడితో సీక్రెట్ గా కొనసాగించిన లవ్ స్టోరీనీ దీపావళి రోజు అందరికి చెప్పేసింది.

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ త్వరలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అలాంటి ఈ బ్యూటీ కూడా లవ్ లో ఉందనే వార్తలు వస్తున్నా.. వాటిపై ఎప్పుడు స్పందించలేదు.

తాజాగా బాడీ మొత్తం కనిపించే బ్లాక్ లేలేత సారీలో కనువిందు చేసింది. ఎద నడుం అందాలు చూపించి రెచ్చగొట్టింది.