https://oktelugu.com/

అప్పుడు ఎప్పుడో ‘ఇష్టం’ మూవీతో ఎంట్రీ ఇచ్చినా శ్రియా శరణ్ పెళ్లి అయ్యి పిల్లలు అయినా నటిస్తోంది

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ నటించింది..

ఇక భర్తతో కలిసి సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఘాటు ఫొటోలు అందరినీ అలరిస్తుంటాయి..

తాజాగా శ్రియా ఇన్ స్టాగ్రామ్ లో అందాలు ఒలకబోసింది..

శ్రియా లేటు వయసులో ఘాటు అందాలకు అందరూ ఫిదా అయ్యి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.