శ్రియా శరణ్.. అప్పుడెప్పుడో ఇష్టంతో టాలీవుడ్ లోకి వచ్చిన ఈ భామ అగ్రహీరోలందరితో చేసింది..

స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది..

ప్రస్తుతం విదేశాల్లో ఉంటోంది. ఇక సీనియర్ హీరోలతో కలిసి నటిస్తోంది.

ఆర్ఆర్ఆర్ సహా హిందీ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది..

ఇక పలు మ్యాగజైన్లకు, ఫొటోషూట్ లకు ఘాటు అందాలు ఆరబోస్తోంది.