పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా అందాల ప్రదర్శన ఓ రేంజ్ లో చేస్తున్నారు.

ఏకంగా బికినీలు సైతం వేసుకుని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు.

అలాంటి భామల్లో శ్రీయ శరన్ ఒకరు.. ఈమె పెళ్లి అయ్యి ఒక కూతురు కూడా ఉంది..

అయినప్పటికీ ఈ బ్యూటీ కుర్ర హీరోయిన్ లకు పోటీగా అందాల ఆరబోత చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

 ఈమె సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతతో షాక్ ఇస్తుంది.. గతం కంటే ఎక్కువగా అందాల విందు చేస్తుంది..

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని బోల్డ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ చూసి నెటిజెన్స్ కళ్ళు తేలేస్తున్నారు..

ఈ వయసులో కూడా ఇంత హాట్ నెస్ తో కుర్రాళ్లకు మంటలు పుట్టిస్తుంది.. ఆ పిక్స్ మీకోసం..