సీనియర్ హీరోయిన్ శ్రియ రోజు రోజుకూ అందాలతో విధ్వసం సృష్టిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే కుర్ర భామలకు పోటీనిస్తోంది.

పెళ్లి అయి ఓ కూతురు పుట్టినా సరే కత్తిలాంటి ఫిజిక్ ను మెయింటేన్ చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది ఈ భామ.

తాజాగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది  తన ఎద అందాలు మొత్తం తెరపెట్టేసింది. అంతే కాకుండా హాట్ థైస్ అందాలు కూడా బాగానే..