అన్నీ ఉన్నా అవకాశాలు మాత్రం లేని హీరోయిన్లలో శ్రద్ధా దాస్ ఒకరు.

ఆమె తాజా పోస్ట్‌లో బోల్డ్ నెస్ ను చూపించింది.

ఎద అందాలు కనిపించేలా రెడ్ బ్లౌజ్‌ తో పసుపు చీరను ధరించి అభిమానులకు మంత్రముగ్దులను చేసింది

ఈ చీరలో శ్రద్ధ సెగలు పుట్టించింది

 శ్రద్ధా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ ఫోటోషూట్ ఆమె అభిమానులకు నిజమైన ట్రీట్ లా చెప్పొచ్చు