ముంబై భామ శ్రద్దా దాస్ ది చూపు తిప్పుకోలేని గ్లామర్. కుర్రాళ్ళను కట్టిపడేసే ఫిగర్. అయినా అమ్మడుకి కాలం కలిసి రాలేదు.

స్టార్ అయ్యే అవకాశం రాలేదు. పరిశ్రమలో అడుగు పెట్టి పదిహేనేళ్ళు అవుతున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో శ్రద్దా దాస్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది.

అనంతరం డైరీ, అధినేత చిత్రాల్లో లీడ్ హీరోయిన్ రోల్స్ చేసింది. అయితే అవి ఆమెకు ఫేమ్ తేలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ రోల్స్ కి పడిపోయింది.

ఇక సోషల్ మీడియాలో శ్రద్దా చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. శ్రద్దా దాస్ బోల్డ్ ఫోటో షూట్స్ సంచలనం రేపుతుంటాయి.

తాజాగా చీరలో పరువాల దుకాణం తెరిచింది. ఎద అందాలు కనిపించేలా టాప్ యాంగిల్ నుండి సెల్ఫీలు దిగి పోస్ట్ చేసింది.

శ్రద్దా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా తెలుగులో శ్రద్దా దాస్ తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నారు.