అప్పుడెప్పుడో ఆర్య 2 సినిమా ద్వారా టాలీవుడ్లోకి శ్రద్ధాదాస్ రంగ ప్రవేశం చేసింది.

అడపాదడపా అవకాశాలు వచ్చాయి గత్యంతరం లేక చిన్నచిన్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

అంతేకాదు ఢీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో శ్రద్ధదాస్ స్విమ్మింగ్ పూల్ లో తడిచిన తన అందాలను పరవడంతో నెటిజన్లు  రకరకాలుగా స్పందిస్తున్నారు.

శ్రద్ధదాస్ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతానికి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.