ముంబై భామ శ్రద్దా దాస్ ది చూపు తిప్పుకోలేని గ్లామర్. కుర్రాళ్ళను కట్టిపడేసే ఫిగర్.

అయినా అమ్మడుకి కాలం కలిసి రాలేదు. స్టార్ అయ్యే అవకాశం రాలేదు.

శ్రద్దా దాస్ బోల్డ్ ఫోటో షూట్స్ సంచలనం రేపుతుంటాయి.

తాజాగా బీచ్ లో పరువాల దుకాణం తెరిచింది. ఎద అందాలు కనిపించేలా టాప్ యాంగిల్ నుండి సెల్ఫీలు దిగి పోస్ట్ చేసింది.