రిఫ్రిజిరేటర్‌లో గ్యాస్‌ నింపాలా? నింపితే ఎంత ఖర్చు పెట్టాలి?

Images source : google

గ్యాస్‌ రీఫిల్‌ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అయితే మీ రిఫ్రిజిరేటర్‌ కూల్ అవడం లేదా? దీనికి చాలా కారణాలు ఉన్నాయి.  ఫ్రిజ్‌ గ్యాస్ అయిపోతే కూడా కూల్ కాదు.

Images source : google

రిఫ్రిజిరేటర్‌లో కూలింగ్‌ తగ్గినా, ఐస్‌ గడ్డలు కట్టకపోయినా సరే గ్యాస్‌ అయిపోయినట్టు.

Images source : google

రిఫ్రిజిరేటర్‌లో గ్యాస్‌ నింపాలంటే రూ.1500 నుంచి రూ.3000 వరకు ఖరీదు అవుతుంది. ఫ్రిజ్ మాడల్ ను బట్టి కూడా ధర ఉంటుంది.

Images source : google

గ్యాస్ ధర మాత్రమే కాదు టెక్నీషియన్‌ సర్వీస్‌ ఛార్జీలు కూడా తీసుకుంటారు. ఇది మరో రూ.500 నుంచి రూ.1000 ఉంటుంది.

Images source : google

నగరాల్లో అయితే మరింత ఎక్కువ. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో గ్యాస్‌ రీఫిల్‌ ఖర్చు ఎక్కువే.

Images source : google

సింగిల్‌ డోర్‌ ఫ్రిజ్‌ కు కాస్త తక్కువ గ్యాస్ అవసరం.  రీఫిల్‌లు కూడా చౌకనే. అయితే డబుల్ డోర్ కు గ్యాస్ ఎక్కువ అవసరం. ఖర్చు ఎక్కువే.

Images source : google

గ్యాస్‌ నింపే ముందు రిఫ్రిజిరేటర్‌ పైపులో లీకేజి ఉందా చెక్ చేసుకోవాలి. లేదంటే కొత్త గ్యాస్‌ కూడా త్వరగా అయిపోతుంది.

Images source : google