Image Credit : google
Image Credit : google
చాలా శతాబ్దాల నుంచి కనిపిస్తున్న పక్షి షూబిల్. ఇది మనుషుల ఎత్తు ఉంటుంది. ఇవి ఆఫ్రికన్ పక్షులు. ఏకంగా 5 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది.
Image Credit : google
వేల్-హెడ్ కొంగ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని మూడవ పొడవైన ముక్కును కలిగి ఉన్న పక్షిగా పేరు సంపాదించింది.
Image Credit : google
ఈ అద్భుతమైన జీవి ఈ గ్రహం మీద ఉన్న వింత పక్షులలో ఒకటి.
Image Credit : google
దాని పొడవాటి, సన్నగా ఉండే కాళ్ళు అనుమానం వచ్చిన వాటిని పట్టుకుంటాయి. దానిని పూర్తిగా మింగేస్తాయట కూడా.
Image Credit : google
ఆఫ్రికన్ ఆర్నిథాలజీ జర్నల్‌లో ప్రచురించిన 2015 అధ్యయనం ప్రకారం, క్యాట్‌ఫిష్ ను ఎక్కువ తింటాయట ఇవి. దాని ఆహారంలో 71% క్యాట్ ఫిషే ఉంటుంది.
Image Credit : google
షూబిల్ ఈల్స్, పాములు, మొసళ్ల పిల్లను కూడా తింటాయి.
Image Credit : google
షూబిల్ లు ఎక్కువగా ఒంటరిగా ఉంటాయి. కానీ సంతానోత్పత్తి జంటలు మాత్రం ఏకస్వామ్యం కలిగి ఉంటాయి.