జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మక మళ్లీ సోషల్ మీడియాలో బాంబు పేల్చింది..
వైట్ బ్రాలో సగం చీర కట్టి సగం వదిలేసి అందాలు ఆరబోసింది
ఎద అందాలు చూపిస్తూ మైకంతో తొంగిచూస్తే ఠారెత్తిస్తోంది..
ఇక సోఫా పక్కనే కూర్చొని ఆ లేలేత సూర్యుడి వెలుగులో పైట జరిపి అందాలు పంచింది..
నడుం అందాలను చూపిస్తూ విరహ వేదనను పంచింది..
శివాత్మిక అందాలకు నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడు అందాలు ఆరబోస్తోంది..
శివాత్మిక అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు.
Off-white Banner
Thanks For Reading...
Find Out More