టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ కూతురుగా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. ఆమె అక్క శివానీ కంటే చాలా పాపులర్.

ఎందుకంటే శివానీ కంటే గ్లామర్ పరంగా ఎక్స్ పోజింగ్ చేయడంలో శివాత్మిక ముందు వరుసలో ఉంటుంది

అంతే కాకుండా మొదటి నుంచి బోల్డ్ బ్యూటీ అనిపించుకునేందుకు కూడా బాగానే ప్రయత్నాలు చేస్తోంది ఈ భామ.

శివాత్మిక 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా తర్వాత ఆమెకు ఆ స్థాయి మూవీ అయితే రాలేదనే చెప్పుకోవాలి.

ఈ క్రమంలోనే అందాలతో తెగిస్తోంది. తాజాగా టాప్ లెస్ లెహంగాలో రెచ్చిపోయింది.

బ్రా వేసుకోకుండానే హాట్ ఫోజులు ఇస్తూ కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..