https://oktelugu.com/
శివానీ రాజశేఖర్.. స్టార్ జంట జీవిత-రాజశేఖర్ ల కూతురు సినీ ఇండస్ట్రీలో ఒకటి అరా సినిమాలతో వెలుగులోకి వచ్చింది..
కొన్ని చిన్న సినిమాలు మరికొన్ని పెద్ద సినిమాల్లో నటించినా బ్రేక్ రాలేదు..
అయితే అంతటితో ఆగకుండా అవకాశాల కోసం చూస్తేనే ఉంటుంది..
మధ్యలో సోషల్ మీడియాలో ఇలాంటి హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది..
తాజాగా ఎర్రటి రైక కట్టుకొని తెల్లటి చీర వేసుకొని.. పైట జారిపోతుండగా.. రోమాంటిక్ లుక్ లో అందాలు ఆరబోసింది.
శివానీ రాజశేఖర్ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.
శివానీ అందాలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..