https://oktelugu.com/
షెఫాలీ జరీవాలా.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
చల్లటి స్విమ్మింగ్ ఫూల్ లో బ్లూకలర్ బికినీలో కాక రేపే ఫొటోలు రిలీజ్ చేసింది..
ఆకట్టుకునే అందం.. కవ్వించే చిరునవ్వుతో నెటిజన్లకు వెచ్చదనం పంచుతోంది.
స్విమ్మింగ్ ఫూల్ తోపాటు బీచ్ లోనూ బికినీతో కుర్రాళ్లకు వీనుల విందు పంచుతోంది.
షెఫాలీ జరివాలా ఒక భారతీయ నటి.. మోడల్ డిసెంబర్ 15న జన్మించారు.
ఐకానిక్ మ్యూజిక్ వీడియో కాంతా లగాలో కనిపించి ఫుల్ పాపులర్ అయ్యింది.
అక్షయ్ కుమార్ , సల్మాన్ ఖాన్‌లతో కలిసి ముజ్సే షాదీ కరోగి చిత్రంలో బిజిలీగా నటించింది.
2018లో ALT బాలాజీ వెబ్ సిరీస్ బేబీ కమ్ నాలో షెఫాలీ మహిళా ప్రధాన పాత్ర పోషించింది. పలు సినిమాల్లో నటిస్తోంది.
Off-white Banner
Thanks For Reading...
Find Out More