Images source: google
శరీరంలో ప్రతి ఒక్క పార్ట్ సరిగ్గా ఉండాలి. లేదంటే బాధ పడతారు కదా. కానీ కొన్ని సార్లు రికార్డులు కూడా కొల్లగొట్టవచ్చు? ఎలా అనుకుంటున్నారా? అయితే మీకు బ్రిటనీ లకాయో గురించి తెలియాల్సిందే..
Images source: google
బ్రిటనీ లకాయో 7.90 సెం.మీ (3.11 అంగుళాలు) విశాలమైన నాలుకను కలిగి ఉంది. దీంతో ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
Images source: google
ఆమె నాలుక హాకీ పుక్ కంటే వెడల్పుగా ఉంటుంది. దాదాపు క్రెడిట్ కార్డ్ అంత వెడల్పుగా ఉంటుంది.
Images source: google
10 సంవత్సరాల పాటు, ఎమిలీ ష్లెంకర్ ఈ రికార్డును సొంతం చేసుకుంది. అప్పుడు ఆమె నాలుక వెడల్పు 7.33 సెం.మీ (2.89 అంగుళాలు). 7.90 సెం.మీ వెడల్పైన నాలుకతో బ్రిటనీ ఈ రికార్డును బ్రేక్ చేసింది.
Images source: google
అయితే ఈ బ్రిటనీకి తనకు పెద్ద నాలుక ఉందని ఎప్పుడో తెలుసు. ఆమె చిన్నతనంలో ఆమె కుటుంబం దాని గురించి కంటిన్యూగా జోక్ చేసేవారు.
Images source: google
ఆమె కేవలం రికార్డు హోల్డర్ మాత్రమే కాదు; ఆమె అటార్నీగా పని చేస్తుంది. ఆమె వృత్తి జీవితాన్ని తన ప్రత్యేక ప్రతిభతో సమతుల్యం చేసుకుంటుంది.
Images source: google
ఇది నమ్మడం కష్టం, కానీ బ్రిటనీ నాలుక రోజువారీ చాలా వస్తువుల కంటే వెడల్పుగా ఉంటుంది.
Images source: google