కొంగుచాటు అందాలతో మైస్మరైజ్ చేస్తున్న ప్రీతి శర్మ..!

Image Credit : Instagram

‘దేశి వైబ్స్’ పేరిట ప్రీతి శర్మ తన ఇన్ స్టాలో కొన్ని చిత్రాలను పోస్టు చేసింది. 

Image Credit : Instagram

లైట్ పింక్ సారీలో ప్రీతి శర్మ కొంగు చాటు అందాలకు.. కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

Image Credit : Instagram

ఆమె పిక్స్ కు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారాయి. 

Image Credit : Instagram

ఇకపోతే ప్రీతి శర్మ విషయానికొస్తూ.. మెడల్ గా, టెలివిజన్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది

Image Credit : Instagram

ప్రధానంగా తమిళం, తెలుగు టీవీ సీరియల్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Image Credit : Instagram

ప్రీతి శర్మ తమిళంలో ‘తిరుమానం’లో అనితగా, ‘చితి 2’లో వెంబగా కన్పించి తన నటనతో ఆకట్టుకుంది.

Image Credit : Instagram

జీ తెలుగు ధారావాహిక పడమటి సంధ్యారాగంలో ‘ఆధ్య’ ప్రీతి శర్మ మెప్పించింది. 

Image Credit : Instagram