అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో క్రికెట్ గాడ్ సచిన్ తనయ సారా టెండూల్కర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Image Credit : Instagram

ఈ వేడుకలో సారా టెండ్కూలర్ లైట్ పింక్ లెహాంగాలో మెస్మరైజ్ చేసింది.

Image Credit : Instagram

తన పిక్స్ ను ఇన్ స్టాలో పోస్టు చేయడంతో అవికాస్తా వైరల్ గా మారాయి. 

Image Credit : Instagram

లైట్ పింక్, మిర్రర్ లెహంగాలో సారా టెండూల్కర్ అందం రెట్టిపయింది.

Image Credit : Instagram

నిండు పున్నమి లాంటి ఆమె సొగసు కుర్రకారంతా ఫిదా అవుతోంది.

Image Credit : Instagram

సచిన్ తనయగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సారా టెండ్కూలర్ మెడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

Image Credit : Instagram

సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ గా పలు ప్రముఖ బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. 

Image Credit : Instagram

ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 7మిలియన్లకు చేరుకుంది. 

Image Credit : Instagram