https://oktelugu.com/

బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ సారా అలీఖాన్‌ ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తునే ఉంది.

సినిమాలు, క్రికెట్‌తో తెగ సందడి చేస్తోంది.

అయితే ఈ స్టార్‌ డాటర్‌ గత కొంత కాలంగా క్రికెటర్‌ తో డేటింగ్‌ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా సారా అలీఖాన్‌ ఎల్లోకలర్ లంగా ఓణీ ధరించి హోయలు ఒలికింది..

ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.. బాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పడిపోయింది

ఠారెత్తించేలా అందాలు ఆరబోసింది. అమ్మడు అందాలకు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.