చల్లటి సముద్రం ఒడ్డున పిల్లగాలి వీస్తుంటే.. ఏసీ రూంలో చక్కటి బెడ్ ను చూపిస్తూ సమంత ఎంజాయ్ చేస్తోంది.

ప్రస్తుతం సమంత ‘ఖుషి’ సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్లింది.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ టర్కీలో జరుగుతోంది.

టర్కీ షూటింగ్ టైంలోనే సమంత -విజయదేవరకొండ విహరిస్తున్న ఫొటోలు లీక్ అయ్యి వైరల్ అయ్యాయి.

అందులో ఒక కాఫీ తాగుతున్న కప్ ఫొటో చూపించింది. అందులో కింద విజయ్ దేవరకొండ నడుచుకుంటూ వెళుతున్న ఫొటో వైరల్ అయ్యింది.

ఇక తాజాగా స్టార్ హోటల్ లో సముద్రం ఒడ్డున సమంత తన రూంలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది