https://oktelugu.com/

హీరోయిన్ సమంత అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. మయోసైటిస్ బారిన పడిన సమంత చికిత్స కోసం అక్కడకు వెళ్లారు

కొన్ని నెలలు ఆమె షూటింగ్స్ బంద్ చేసి ఇంటికే పరిమితమైంది. 2023 ప్రారంభంలో మరలా వర్క్ స్టార్ట్ చేసింది.

అమెరికా వెళ్లిన సమంత అక్కడి ఫోటోలు షేర్ చేశారు. ఆమె న్యూయార్క్ నగరంలో ఉన్నారు.

ఈ సందర్భంగా నల్లటి చీరలో మంచి వర్క్ జాకెట్ లో సమంత అందాలు ఆరబోసింది.

వ్యాధి బారిన పడ్డాక సమంత చాలా సన్నబడింది. ఆ అందాలను నాజుకుగా మెయింటేన్ చేస్తోంది.

సమంత-విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది.