దక్షిణాది టాప్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత పూర్తిగా మారిపోయింది.

మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడ్డాక సమంత పూర్తిగా మారిపోయింది.

చికిత్స, ఎక్సర్ సైజ్ తో తన రూపంలోనూ మార్పు వచ్చింది.

తాజాగా విదేశాల్లో విహరిస్తూ తన పెంపుడు జంతువులతో ఆడుకుంటూ సేదతీరుతోంది.

తాజాగా వైట్ అండ్ వైట్ ఫుల్ డ్రెస్ లో సమంత ఫ్యాషన్ పొంగులు పోయింది.