https://oktelugu.com/
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
తన హెల్త్ పైనే పూర్తి శ్రద్ధ పెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటుంది.
గత ఏడాది వచ్చిన ఖుషి తర్వాత సమంత కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు.
సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ విడుదలకు సిద్దమవుతుంది.
ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ - సమంత జంటగా నటించారు.
వ్యాధి నుంచి కోలుకుని మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.
సినిమాలు చేయకపోయినా బ్రాండ్స్ ప్రమోషన్స్, బిజినెస్, ఫోటో షూట్స్, మ్యాగజైన్ పేజీలపై దర్శనమిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన హాట్ ఫొటో షూట్ ను షేర్ చేసింది.
Off-white Banner
Thanks For Reading...
Find Out More