https://oktelugu.com/

సమంత రూత్ ప్రభు.. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సామ్ అంటే తెలియని వారు లేరు..

స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత ప్రస్తుతం బ్రేక్ లో ఉంది..

ఈమె నటించిన ఖుషి సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.. మరో 15 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది..

సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు యాక్టివ్ ఉంటూ  తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

కారులో కూర్చుని స్టైలిష్ ఫోజులు ఇచ్చిన సామ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

అందాలను హైలెట్ గా చేస్తూ దిగిన పిక్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి.