సమంత  ప్రముఖ మ్యాగజైన్ షూట్ కోసం సూపర్ సెక్సీగా తయారైంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతోంది.

బజార్ అనే ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం బ్లాక్ డిజైనర్ అవుట్ ఫిట్ ధరించింది. బికినీని పోలిన సదరు డ్రెస్ లో సమంత చాలా బోల్డ్ గా ఉంది.

ఈ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.