విడాకుల తర్వాత సమంత స్వేచ్ఛగా విహరిస్తోంది. తనకు నచ్చినట్టుగా ఉంటోంది..

బోల్డ్ గా కనిపిస్తోంది. హాట్ హాట్ దుస్తులు వేస్తోంది. తాజాగా బ్రా వేసుకొని కనిపించి షాకిచ్చింది..

ఘాటు ఫొజులతో సమంత ఆరబోసిన అందాలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.