విజయ్ దేవరకొండ-సమంత టర్కీ దేశంలో ఉన్నారు. అక్కడి అందమైన ప్రదేశాల్లో విహరిస్తున్నారు.

విజయ్ దేవరకొండతో దిగిన ఓ రొమాంటిక్ ఫోటో సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.  అది కాస్తా వైరల్ అవుతుంది.

మీరిద్దరూ సో క్యూట్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే ఇదేమీ పర్సనల్ ట్రిప్ కాదు. ఖుషి చిత్ర షూటింగ్ లో భాగంగా అక్కడకు వెళ్లారు.

దర్శకుడు శివ నిర్వాణ లేటెస్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో టర్కీ దేశానికి సమంత, విజయ్ దేవరకొండ వెళ్లారు.