సమంతా రూత్ ప్రభు తన ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

36 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటికీ, తన జీవక్రియ వయస్సు 23లా తగ్గించానని పేర్కొంది.

సెలబ్రిటీలు   వివిధ డైట్‌లు, వర్కవుట్ రొటీన్‌లను  కొనసాగిస్తారు. ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తారు.

జిమ్ వర్కౌట్‌లు, యోగా సెషన్‌ల తో సమంత ఇప్పుడు తన ఆరోగ్యాన్ని కాపాడుకునే పనిలో పడింది..

తాజాగా ఉదయం పూట ఎక్సర్ సైజులు చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది.

అందులో వర్కవుట్స్ తోపాటు పచ్చని ప్రకృతి అందాలను బంధించింది.

ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు

Off-white Banner

Thanks For Reading...