సచిన్ రికార్డు బద్దలు కొట్టే దిశగా సాయి సుదర్శన్

Images source : google

\ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడుగా గుజరాత్ టైటాన్స్ జట్టు ఆటగాడు సాయి సుదర్శన్ కొనసాగుతున్నాడు.

Images source : google

ఈ సీజన్లో సాయి సుదర్శన్ బట్లర్, గిల్ వంటి దిగ్గజ ఆటగాళ్లను అధిగమించాడు.

Images source : google

Fill in some text

చెన్నైకి చెందిన ఈ 23 ఏళ్ల ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టే పనిలో ఉన్నాడు.

Images source : google

ఐపీఎల్ లో 33 మ్యాచ్ లో దంచి కొట్టిన సాయి సుదర్శన్ 1,451  రన్స్ కంప్లీట్ చేశాడు.

Images source : google

సచిన్ టెండూల్కర్, రుతు రాజ్ గైక్వాడ్ 44 ఇన్నింగ్స్ లలో 1,500 పరుగుల మైలురాయి అందుకున్నారు..

Images source : google

సాయి సుదర్శన్ తదుపరి మ్యాచ్లో 49 పరుగులు చేస్తే..40 ఇన్నింగ్స్ ల లోపే 1500 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.

Images source : google

ఇప్పుడున్న ఫామ్ ప్రకారం చూసుకుంటే సాయి సుదర్శన్ ఆ రికార్డు నెలకొల్పడానికి ఎంతో సమయం పట్టే అవకాశం లేదు.

Images source : google