https://oktelugu.com/
హీరోయిన్ రుహానీ శర్మ ఈ మధ్య బాగా తెగించింది. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ నెట్టింట కూడా వరుస ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది.
తాజాగా ఈ భామ తన లేటెస్ట్ బోల్డ్ ఫోటోలను షేర్ చేసింది..
మాల్దీవ్స్ లో ఈ భామ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతుంది...
సినిమాల్లో ఇప్పటి వరకు డీసెంట్ గా కనిపించిన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది..
తాజాగా షేర్ చేసిన హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు కిక్ ఇస్తుంది.
బీచ్ ఒడ్డున గ్లామర్ షో చేస్తూ కవ్వించినా ఈ భామ లేటెస్ట్ అందాలకు నెటిజెన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది..